Quran with Telugu translation - Surah Muhammad ayat 25 - مُحمد - Page - Juz 26
﴿إِنَّ ٱلَّذِينَ ٱرۡتَدُّواْ عَلَىٰٓ أَدۡبَٰرِهِم مِّنۢ بَعۡدِ مَا تَبَيَّنَ لَهُمُ ٱلۡهُدَى ٱلشَّيۡطَٰنُ سَوَّلَ لَهُمۡ وَأَمۡلَىٰ لَهُمۡ ﴾
[مُحمد: 25]
﴿إن الذين ارتدوا على أدبارهم من بعد ما تبين لهم الهدى الشيطان﴾ [مُحمد: 25]
Abdul Raheem Mohammad Moulana margadarsakatvam spastamaina tarvata kuda, evaraite tama vipulu trippukoni marali poyaro! Niscayanga, saitan (vari cestalanu) variki manciviga cupadu mariyu (allah) variki vyavadhiniccadu |
Abdul Raheem Mohammad Moulana mārgadarśakatvaṁ spaṣṭamaina tarvāta kūḍā, evaraitē tama vīpulu trippukoni marali pōyārō! Niścayaṅgā, ṣaitān (vāri cēṣṭalanu) vāriki man̄civigā cūpāḍu mariyu (allāh) vāriki vyavadhiniccāḍu |
Muhammad Aziz Ur Rehman ఎవరయితే తమకు సన్మార్గం తేటతెల్లమైన తరువాత కూడా వీపు త్రిప్పుకుని మరలిపోయారో వారి కొరకు షైతాను ఒక విషయాన్ని (వారి చేష్టను) అందమైనదిగా చిత్రీకరించాడు. వారికి (మోసపూరితమైన) గడువును ఇచ్చాడు |