×

ఇది ఎందుకంటే వాస్తవానికి వారు, అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకునే వారితో ఇలా అన్నందుకు: "మేము 47:26 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:26) ayat 26 in Telugu

47:26 Surah Muhammad ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 26 - مُحمد - Page - Juz 26

﴿ذَٰلِكَ بِأَنَّهُمۡ قَالُواْ لِلَّذِينَ كَرِهُواْ مَا نَزَّلَ ٱللَّهُ سَنُطِيعُكُمۡ فِي بَعۡضِ ٱلۡأَمۡرِۖ وَٱللَّهُ يَعۡلَمُ إِسۡرَارَهُمۡ ﴾
[مُحمد: 26]

ఇది ఎందుకంటే వాస్తవానికి వారు, అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకునే వారితో ఇలా అన్నందుకు: "మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము." మరియు అల్లాహ్ కు వారి రహస్య సమాలోచనలను గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنهم قالوا للذين كرهوا ما نـزل الله سنطيعكم في بعض الأمر, باللغة التيلجو

﴿ذلك بأنهم قالوا للذين كرهوا ما نـزل الله سنطيعكم في بعض الأمر﴾ [مُحمد: 26]

Abdul Raheem Mohammad Moulana
idi endukante vastavaniki varu, allah avatarimpajesina danini asahyincukune varito ila annanduku: "Memu konni visayalalo mim'malni anusaristamu." Mariyu allah ku vari rahasya samalocanalanu gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
idi endukaṇṭē vāstavāniki vāru, allāh avatarimpajēsina dānini asahyin̄cukunē vāritō ilā annanduku: "Mēmu konni viṣayālalō mim'malni anusaristāmu." Mariyu allāh ku vāri rahasya samālōcanalanu gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
ఇలా ఎందుకు జరిగిందంటే, వారు అల్లాహ్‌ అవతరింపజేసిన వాణిని ద్వేషించే వారితో, “మేము కూడా కొన్ని విషయాలలో మీరు చెప్పినట్లు వింటాము” అని అన్నారు. వారి లోపాయికారి వ్యవహారాలన్నీ అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek