Quran with Telugu translation - Surah Muhammad ayat 38 - مُحمد - Page - Juz 26
﴿هَٰٓأَنتُمۡ هَٰٓؤُلَآءِ تُدۡعَوۡنَ لِتُنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ فَمِنكُم مَّن يَبۡخَلُۖ وَمَن يَبۡخَلۡ فَإِنَّمَا يَبۡخَلُ عَن نَّفۡسِهِۦۚ وَٱللَّهُ ٱلۡغَنِيُّ وَأَنتُمُ ٱلۡفُقَرَآءُۚ وَإِن تَتَوَلَّوۡاْ يَسۡتَبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ ثُمَّ لَا يَكُونُوٓاْ أَمۡثَٰلَكُم ﴾
[مُحمد: 38]
﴿هاأنتم هؤلاء تدعون لتنفقوا في سبيل الله فمنكم من يبخل ومن يبخل﴾ [مُحمد: 38]
Abdul Raheem Mohammad Moulana Idigo cudandi! Varu mire! Allah marganlo kharcu ceyandani piluvabadutunnavaru. Kani milo kondaru pisinaritanam vahistunnaru. Mariyu evadu pisinaritanam vahistunnado, atadu nijaniki tana sonta visayanlone pisinaritanam vahistunnadu. Mariyu allah svayam samrd'dhudu mariyu mire korata gala (peda) varu. Mariyu miru vimukhulaite ayana miku baduluga itara jatini mi sthananlo tegaladu, appudu varu milanti varai undaru |
Abdul Raheem Mohammad Moulana Idigō cūḍaṇḍi! Vāru mīrē! Allāh mārganlō kharcu cēyaṇḍani piluvabaḍutunnavāru. Kāni mīlō kondaru pisināritanaṁ vahistunnāru. Mariyu evaḍu pisināritanaṁ vahistunnāḍō, ataḍu nijāniki tana sonta viṣayanlōnē pisināritanaṁ vahistunnāḍu. Mariyu allāh svayaṁ samr̥d'dhuḍu mariyu mīrē korata gala (pēda) vāru. Mariyu mīru vimukhulaitē āyana mīku badulugā itara jātini mī sthānanlō tēgalaḍu, appuḍu vāru mīlāṇṭi vārai uṇḍaru |
Muhammad Aziz Ur Rehman ఇదిగో! అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలిచినపుడు మీలో కొందరు పిసినారులుగా వ్యవహరిస్తున్నారు. ఎవడయితే పిసినారితనం వహిస్తున్నాడో అతను తన పట్లనే పిసినారితనం వహిస్తున్నాడు. అల్లాహ్ సంపన్నుడు (అక్కరలేనివాడు). మీరేమో పేదలు (ఆయనపై ఆధారపడినవారు). ఒకవేళ మీరు గనక మరలిపోతే ఆయన మీ బదులు – మీ స్థానంలో – మరో జాతివారిని తీసుకువస్తాడు. మరి వారు మీలాంటివారై ఉండరు |