×

ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టి పట్టుపట్టితే, మీరు పిసినారితనం 47:37 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:37) ayat 37 in Telugu

47:37 Surah Muhammad ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 37 - مُحمد - Page - Juz 26

﴿إِن يَسۡـَٔلۡكُمُوهَا فَيُحۡفِكُمۡ تَبۡخَلُواْ وَيُخۡرِجۡ أَضۡغَٰنَكُمۡ ﴾
[مُحمد: 37]

ఒకవేళ ఆయన దానిని (ధనాన్నే) అడిగితే మరియు దాని కొరకు గట్టి పట్టుపట్టితే, మీరు పిసినారితనం చూపితే, ఆయన మీ ద్వేషాన్ని బయట పెట్టేవాడు

❮ Previous Next ❯

ترجمة: إن يسألكموها فيحفكم تبخلوا ويخرج أضغانكم, باللغة التيلجو

﴿إن يسألكموها فيحفكم تبخلوا ويخرج أضغانكم﴾ [مُحمد: 37]

Abdul Raheem Mohammad Moulana
okavela ayana danini (dhananne) adigite mariyu dani koraku gatti pattupattite, miru pisinaritanam cupite, ayana mi dvesanni bayata pettevadu
Abdul Raheem Mohammad Moulana
okavēḷa āyana dānini (dhanānnē) aḍigitē mariyu dāni koraku gaṭṭi paṭṭupaṭṭitē, mīru pisināritanaṁ cūpitē, āyana mī dvēṣānni bayaṭa peṭṭēvāḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ ఆయన మీనుండి మీ సొమ్మును అడిగితే, ఇవ్వమని మరీ గట్టిగా అడిగితే మీరు పిసినారులుగా ప్రవర్తిస్తారు. మరి ఆయన మీ కాపట్యాన్ని బట్టబయలు చేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek