Quran with Telugu translation - Surah Al-Fath ayat 12 - الفَتح - Page - Juz 26
﴿بَلۡ ظَنَنتُمۡ أَن لَّن يَنقَلِبَ ٱلرَّسُولُ وَٱلۡمُؤۡمِنُونَ إِلَىٰٓ أَهۡلِيهِمۡ أَبَدٗا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمۡ وَظَنَنتُمۡ ظَنَّ ٱلسَّوۡءِ وَكُنتُمۡ قَوۡمَۢا بُورٗا ﴾
[الفَتح: 12]
﴿بل ظننتم أن لن ينقلب الرسول والمؤمنون إلى أهليهم أبدا وزين ذلك﴾ [الفَتح: 12]
Abdul Raheem Mohammad Moulana ala kadu! Pravakta mariyu visvasulu ennatiki - tama alubiddala vaddaku - tirigi ralerani miru bhavincaru; mariyu idi (i alocana) mi hrdayalaku cala naccindi mariyu miru cala cedda talampulu cesaru mariyu miru adhogatiki cendinavaru |
Abdul Raheem Mohammad Moulana alā kādu! Pravakta mariyu viśvāsulu ennaṭikī - tama ālubiḍḍala vaddaku - tirigi rālērani mīru bhāvin̄cāru; mariyu idi (ī ālōcana) mī hr̥dayālaku cālā naccindi mariyu mīru cālā ceḍḍa talampulu cēśāru mariyu mīru adhōgatiki cendinavāru |
Muhammad Aziz Ur Rehman అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు |