Quran with Telugu translation - Surah Al-Fath ayat 11 - الفَتح - Page - Juz 26
﴿سَيَقُولُ لَكَ ٱلۡمُخَلَّفُونَ مِنَ ٱلۡأَعۡرَابِ شَغَلَتۡنَآ أَمۡوَٰلُنَا وَأَهۡلُونَا فَٱسۡتَغۡفِرۡ لَنَاۚ يَقُولُونَ بِأَلۡسِنَتِهِم مَّا لَيۡسَ فِي قُلُوبِهِمۡۚ قُلۡ فَمَن يَمۡلِكُ لَكُم مِّنَ ٱللَّهِ شَيۡـًٔا إِنۡ أَرَادَ بِكُمۡ ضَرًّا أَوۡ أَرَادَ بِكُمۡ نَفۡعَۢاۚ بَلۡ كَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرَۢا ﴾
[الفَتح: 11]
﴿سيقول لك المخلفون من الأعراب شغلتنا أموالنا وأهلونا فاستغفر لنا يقولون بألسنتهم﴾ [الفَتح: 11]
Abdul Raheem Mohammad Moulana Venuka undipoyina edari vasulu (baddulu) nito ila antaru: "Ma astipastula mariyu ma alubiddala cinta maku tirika lekunda cesayi. Kavuna ma ksamapanakai prarthincandi!" Varu tama hrdayalalo lenidi tama nalukalato palukutunnaru. Varito ila anu: "Okavela allah miku nastam ceyadaliste, leda labham ceyadaliste, ayana nundi mim'malni tappincagala sakti evarikundi? Vastavaniki miru cesedanta allah baga erugunu |
Abdul Raheem Mohammad Moulana Venuka uṇḍipōyina eḍāri vāsulu (baddūlu) nītō ilā aṇṭāru: "Mā āstipāstula mariyu mā ālubiḍḍala cinta māku tīrika lēkuṇḍā cēśāyi. Kāvuna mā kṣamāpaṇakai prārthin̄caṇḍi!" Vāru tama hr̥dayālalō lēnidi tama nālukalatō palukutunnāru. Vāritō ilā anu: "Okavēḷa allāh mīku naṣṭaṁ cēyadalistē, lēdā lābhaṁ cēyadalistē, āyana nuṇḍi mim'malni tappin̄cagala śakti evarikundi? Vāstavāniki mīru cēsēdantā allāh bāgā erugunu |
Muhammad Aziz Ur Rehman ఇక పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి, “మా ఆస్తిపాస్తులు, మా ఆలుబిడ్డలు మమ్మల్ని కదలకుండా చేశాయి. తమరు కాస్త మా క్షమాపణకై ప్రార్ధించండి” అని ప్రాధేయపడతారు. వారు తమ హృదయాలలో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారికి ఈ విధంగా చెప్పు : “అల్లాహ్ యే గనక మీకేదైనా నష్టాన్ని కలిగించదలిస్తే లేదా మీకేదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే మీ విషయంలో అల్లాహ్ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికుంది? పైగా మీరు చేస్తున్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు |