×

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి. అల్లాహ్ 49:1 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:1) ayat 1 in Telugu

49:1 Surah Al-hujurat ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 1 - الحُجُرَات - Page - Juz 26

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُقَدِّمُواْ بَيۡنَ يَدَيِ ٱللَّهِ وَرَسُولِهِۦۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ سَمِيعٌ عَلِيمٞ ﴾
[الحُجُرَات: 1]

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تقدموا بين يدي الله ورسوله واتقوا الله إن, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تقدموا بين يدي الله ورسوله واتقوا الله إن﴾ [الحُجُرَات: 1]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru allah mariyu ayana pravakta anumatiki munde nirnayalaku digakandi. Allah yandu bhayabhaktulu kaligi undandi. Niscayanga, allah anta vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru allāh mariyu āyana pravakta anumatiki mundē nirṇayālaku digakaṇḍi. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, allāh antā vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek