×

ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితో 49:2 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:2) ayat 2 in Telugu

49:2 Surah Al-hujurat ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 2 - الحُجُرَات - Page - Juz 26

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَرۡفَعُوٓاْ أَصۡوَٰتَكُمۡ فَوۡقَ صَوۡتِ ٱلنَّبِيِّ وَلَا تَجۡهَرُواْ لَهُۥ بِٱلۡقَوۡلِ كَجَهۡرِ بَعۡضِكُمۡ لِبَعۡضٍ أَن تَحۡبَطَ أَعۡمَٰلُكُمۡ وَأَنتُمۡ لَا تَشۡعُرُونَ ﴾
[الحُجُرَات: 2]

ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితో నొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి, దాని వల్ల మీకు తెలియకుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا ترفعوا أصواتكم فوق صوت النبي ولا تجهروا له, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا ترفعوا أصواتكم فوق صوت النبي ولا تجهروا له﴾ [الحُجُرَات: 2]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Mi kanthasvaralanu, pravakta kanthasvarani kante pencakandi mariyu miru parasparam okarito nokaru viccalavidiga matladukune vidhanga atanito matladakandi, dani valla miku teliyakundane, mi karmalu vyartham kavaccu
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Mī kaṇṭhasvarālanu, pravakta kaṇṭhasvarāni kaṇṭē pen̄cakaṇḍi mariyu mīru parasparaṁ okaritō nokaru viccalaviḍigā māṭlāḍukunē vidhaṅgā atanitō māṭlāḍakaṇḍi, dāni valla mīku teliyakuṇḍānē, mī karmalu vyarthaṁ kāvaccu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek