Quran with Telugu translation - Surah Al-hujurat ayat 11 - الحُجُرَات - Page - Juz 26
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا يَسۡخَرۡ قَوۡمٞ مِّن قَوۡمٍ عَسَىٰٓ أَن يَكُونُواْ خَيۡرٗا مِّنۡهُمۡ وَلَا نِسَآءٞ مِّن نِّسَآءٍ عَسَىٰٓ أَن يَكُنَّ خَيۡرٗا مِّنۡهُنَّۖ وَلَا تَلۡمِزُوٓاْ أَنفُسَكُمۡ وَلَا تَنَابَزُواْ بِٱلۡأَلۡقَٰبِۖ بِئۡسَ ٱلِٱسۡمُ ٱلۡفُسُوقُ بَعۡدَ ٱلۡإِيمَٰنِۚ وَمَن لَّمۡ يَتُبۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[الحُجُرَات: 11]
﴿ياأيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا﴾ [الحُجُرَات: 11]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Milo evaru (purusulu) itarulevarini egatali ceyaradu. Bahusa vare (egatali ceyabade vare) viri kante sresthulu kavaccu! Ade vidhanga strilu kuda itara strilanu egatali ceyaradu. Bahasa vare (egatali ceyabade strile) viri kante sresthurandru kavaccu! Miru parasparam etti poducukokandi mariyu cedda perlato pilucukokandi. Visvasincina tarvata okanini cedda peruto pilavatam ento nicamaina visayam mariyu (ila cesina pidapa) pascattapa padakunte, alanti varu cala durmargulu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mīlō evarū (puruṣulu) itarulevarinī egatāḷi cēyarādu. Bahuśā vārē (egatāḷi cēyabaḍē vārē) vīri kaṇṭē śrēṣṭhulu kāvaccu! Adē vidhaṅgā strīlu kūḍā itara strīlanu egatāḷi cēyarādu. Bahaśā vārē (egatāḷi cēyabaḍē strīlē) vīri kaṇṭē śrēṣṭhurāṇḍru kāvaccu! Mīru parasparaṁ etti poḍucukōkaṇḍi mariyu ceḍḍa pērlatō pilucukōkaṇḍi. Viśvasin̄cina tarvāta okanini ceḍḍa pērutō pilavaṭaṁ entō nīcamaina viṣayaṁ mariyu (ilā cēsina pidapa) paścāttāpa paḍakuṇṭē, alāṇṭi vāru cālā durmārgulu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు. ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తిపొడుచుకోకండి. ఒండొకరికి చెడ్డపేర్లను ఆపాదించకండి. విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డపేరుతో అవమానించటం ఎంత పాపం! మరెవరైతే పశ్చాత్తాపం చెందరో (ఈ ధోరణిని మానుకొనరో) వారే దుర్మార్గులు |