×

ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. 49:12 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:12) ayat 12 in Telugu

49:12 Surah Al-hujurat ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 12 - الحُجُرَات - Page - Juz 26

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱجۡتَنِبُواْ كَثِيرٗا مِّنَ ٱلظَّنِّ إِنَّ بَعۡضَ ٱلظَّنِّ إِثۡمٞۖ وَلَا تَجَسَّسُواْ وَلَا يَغۡتَب بَّعۡضُكُم بَعۡضًاۚ أَيُحِبُّ أَحَدُكُمۡ أَن يَأۡكُلَ لَحۡمَ أَخِيهِ مَيۡتٗا فَكَرِهۡتُمُوهُۚ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ تَوَّابٞ رَّحِيمٞ ﴾
[الحُجُرَات: 12]

ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا﴾ [الحُجُرَات: 12]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Atiga anumanincadam nundi duranga undandi, endukante konni anumanale niscayanga papalu. Mariyu miru mi paraspara rahasyalanu telusukovataniki prayatnincakandi mariyu cadilu ceppukokandi. Milo evadaina caccina tana sodaruni mansam tinadaniki istapadatada? Miru danini asahyincukuntaru kada! Allah patla bhayabhaktulu kaligi undandi. Niscayanga, allah pascattapanni angikarincevadu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Atigā anumānin̄caḍaṁ nuṇḍi dūraṅgā uṇḍaṇḍi, endukaṇṭē konni anumānālē niścayaṅgā pāpālu. Mariyu mīru mī paraspara rahasyālanu telusukōvaṭāniki prayatnin̄cakaṇḍi mariyu cāḍīlu ceppukōkaṇḍi. Mīlō evaḍainā caccina tana sōdaruni mānsaṁ tinaḍāniki iṣṭapaḍatāḍā? Mīru dānini asahyin̄cukuṇṭāru kadā! Allāh paṭla bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, allāh paścāttāpānni aṅgīkarin̄cēvāḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా! కూపీలు లాగకండి. మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా (చాడీలు) చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek