×

ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. 49:13 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:13) ayat 13 in Telugu

49:13 Surah Al-hujurat ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 13 - الحُجُرَات - Page - Juz 26

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّا خَلَقۡنَٰكُم مِّن ذَكَرٖ وَأُنثَىٰ وَجَعَلۡنَٰكُمۡ شُعُوبٗا وَقَبَآئِلَ لِتَعَارَفُوٓاْۚ إِنَّ أَكۡرَمَكُمۡ عِندَ ٱللَّهِ أَتۡقَىٰكُمۡۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٞ ﴾
[الحُجُرَات: 13]

ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن, باللغة التيلجو

﴿ياأيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن﴾ [الحُجُرَات: 13]

Abdul Raheem Mohammad Moulana
O manavulara! Niscayanga memu mim'malni oka purusudu mariyu oka stri nundi puttincamu. Mariyu miru okari nokaru gurtincukovataniki mim'malni jatuluga mariyu tegaluga cesamu. Niscayanga, milo ekkuva daivabhiti galavade, allah daggara ekkuva gauravam galavadu. Niscayanga, allah sarvajnudu, sarvam telisinavadu
Abdul Raheem Mohammad Moulana
Ō mānavulārā! Niścayaṅgā mēmu mim'malni oka puruṣuḍu mariyu oka strī nuṇḍi puṭṭin̄cāmu. Mariyu mīru okari nokaru gurtin̄cukōvaṭāniki mim'malni jātulugā mariyu tegalugā cēśāmu. Niścayaṅgā, mīlō ekkuva daivabhīti galavāḍē, allāh daggara ekkuva gauravaṁ galavāḍu. Niścayaṅgā, allāh sarvajñuḍu, sarvaṁ telisinavāḍu
Muhammad Aziz Ur Rehman
ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek