Quran with Telugu translation - Surah Al-hujurat ayat 14 - الحُجُرَات - Page - Juz 26
﴿۞ قَالَتِ ٱلۡأَعۡرَابُ ءَامَنَّاۖ قُل لَّمۡ تُؤۡمِنُواْ وَلَٰكِن قُولُوٓاْ أَسۡلَمۡنَا وَلَمَّا يَدۡخُلِ ٱلۡإِيمَٰنُ فِي قُلُوبِكُمۡۖ وَإِن تُطِيعُواْ ٱللَّهَ وَرَسُولَهُۥ لَا يَلِتۡكُم مِّنۡ أَعۡمَٰلِكُمۡ شَيۡـًٔاۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ﴾
[الحُجُرَات: 14]
﴿قالت الأعراب آمنا قل لم تؤمنوا ولكن قولوا أسلمنا ولما يدخل الإيمان﴾ [الحُجُرَات: 14]
Abdul Raheem Mohammad Moulana edari vasulu (baddulu): "Memu visvasincamu." Ani antaru. (O muham'mad!) Varito ila anu: "Miru inka visvasincaledu kavuna: 'Memu vidheyulam (muslinlam) ayyamu.' Ani anandi. Endukante visvasam (iman) mi hrdayalaloki inka pravesincaledu. Okavela miru allah yokka mariyu ayana pravakta yokka ajnapalana ceste, ayana mi karmalanu e matram vrtha kanivvadu. Niscayanga, allah ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana eḍāri vāsulu (baddūlu): "Mēmu viśvasin̄cāmu." Ani aṇṭāru. (Ō muham'mad!) Vāritō ilā anu: "Mīru iṅkā viśvasin̄calēdu kāvuna: 'Mēmu vidhēyulaṁ (muslinlaṁ) ayyāmu.' Ani anaṇḍi. Endukaṇṭē viśvāsaṁ (īmān) mī hr̥dayālalōki iṅkā pravēśin̄calēdu. Okavēḷa mīru allāh yokka mariyu āyana pravakta yokka ājñāpālana cēstē, āyana mī karmalanu ē mātraṁ vr̥thā kānivvaḍu. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman “మేము విశ్వసించాము” అని పల్లెవాసులు అంటున్నారు. (ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు : “నిజానికి మీరింకా విశ్వసించలేదు. కాని ‘(వ్యతిరేక ధోరణిని మానుకొని) లొంగిపోయాము (ఇస్లాం స్వీకరించాము)’ అని మాత్రం అనండి. వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయాలలో ప్రవేశించనే లేదు. మీరు గనక అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపితే, ఆయన మీ కర్మల (ప్రతిఫలం) లో ఏ మాత్రం కోత విధించడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి.” |