×

వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను 49:15 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:15) ayat 15 in Telugu

49:15 Surah Al-hujurat ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 15 - الحُجُرَات - Page - Juz 26

﴿إِنَّمَا ٱلۡمُؤۡمِنُونَ ٱلَّذِينَ ءَامَنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ ثُمَّ لَمۡ يَرۡتَابُواْ وَجَٰهَدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡ فِي سَبِيلِ ٱللَّهِۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلصَّٰدِقُونَ ﴾
[الحُجُرَات: 15]

వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా, అల్లాహ్ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు

❮ Previous Next ❯

ترجمة: إنما المؤمنون الذين آمنوا بالله ورسوله ثم لم يرتابوا وجاهدوا بأموالهم وأنفسهم, باللغة التيلجو

﴿إنما المؤمنون الذين آمنوا بالله ورسوله ثم لم يرتابوا وجاهدوا بأموالهم وأنفسهم﴾ [الحُجُرَات: 15]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, evaraite allah mariyu ayana pravaktanu visvasinci, a taruvata e anumananiki lonu kakunda, allah marganlo, tama sirisampadalato mariyu pranalato poradutaro! Alanti varu, vare! Satyavantulu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, evaraitē allāh mariyu āyana pravaktanu viśvasin̄ci, ā taruvāta ē anumānāniki lōnu kākuṇḍā, allāh mārganlō, tama sirisampadalatō mariyu prāṇālatō pōrāḍutārō! Alāṇṭi vāru, vārē! Satyavantulu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను (దృఢంగా)విశ్వసించి, తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటూ, తమ ధనప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే విశ్వాసులు. వారే సత్యవంతులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek