×

వారితో ఇలా అను: "ఏమిటి? మీరు అల్లాహ్ కు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? ఆకాశాలలో 49:16 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:16) ayat 16 in Telugu

49:16 Surah Al-hujurat ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 16 - الحُجُرَات - Page - Juz 26

﴿قُلۡ أَتُعَلِّمُونَ ٱللَّهَ بِدِينِكُمۡ وَٱللَّهُ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ وَٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ ﴾
[الحُجُرَات: 16]

వారితో ఇలా అను: "ఏమిటి? మీరు అల్లాహ్ కు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: قل أتعلمون الله بدينكم والله يعلم ما في السموات وما في الأرض, باللغة التيلجو

﴿قل أتعلمون الله بدينكم والله يعلم ما في السموات وما في الأرض﴾ [الحُجُرَات: 16]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Emiti? Miru allah ku mi dharmasvikaram gurinci teliyajestunnara? Akasalalo mariyu bhumilo unnadanta allah ku baga telusu. Mariyu allah ku prati visayam gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Ēmiṭi? Mīru allāh ku mī dharmasvīkāraṁ gurin̄ci teliyajēstunnārā? Ākāśālalō mariyu bhūmilō unnadantā allāh ku bāgā telusu. Mariyu allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు: “ఏమిటీ, మీ ధార్మికత గురించి మీరు అల్లాహ్ కే తెలియపరచాలనుకుంటున్నారా? భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek