×

(ఓ ముహమ్మద్!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారితో ఇలా అను: 49:17 Telugu translation

Quran infoTeluguSurah Al-hujurat ⮕ (49:17) ayat 17 in Telugu

49:17 Surah Al-hujurat ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hujurat ayat 17 - الحُجُرَات - Page - Juz 26

﴿يَمُنُّونَ عَلَيۡكَ أَنۡ أَسۡلَمُواْۖ قُل لَّا تَمُنُّواْ عَلَيَّ إِسۡلَٰمَكُمۖ بَلِ ٱللَّهُ يَمُنُّ عَلَيۡكُمۡ أَنۡ هَدَىٰكُمۡ لِلۡإِيمَٰنِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ﴾
[الحُجُرَات: 17]

(ఓ ముహమ్మద్!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారితో ఇలా అను: "మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు! వాస్తవానికి, మీరు సత్యవంతులే అయితే! మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి, అల్లాహ్ యే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: يمنون عليك أن أسلموا قل لا تمنوا علي إسلامكم بل الله يمن, باللغة التيلجو

﴿يمنون عليك أن أسلموا قل لا تمنوا علي إسلامكم بل الله يمن﴾ [الحُجُرَات: 17]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varu islannu svikarinci, niku upakaram cesinatlu vyavaharistunnaru. Varito ila anu: "Miru islannu svikarinci naku elanti upakaram ceyaledu! Vastavaniki, miru satyavantule ayite! Miku visvasam vaipunaku margadarsakatvam cesi, allah ye miku upakaram cesadani telusukondi
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vāru islānnu svīkarin̄ci, nīku upakāraṁ cēsinaṭlu vyavaharistunnāru. Vāritō ilā anu: "Mīru islānnu svīkarin̄ci nāku elāṇṭi upakāraṁ cēyalēdu! Vāstavāniki, mīru satyavantulē ayitē! Mīku viśvāsaṁ vaipunaku mārgadarśakatvaṁ cēsi, allāh yē mīku upakāraṁ cēśāḍani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
తాము ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లుగానే వారు మాట్లాడుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నాపై పెట్టకండి. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే (తెలుసుకోండి), అల్లాహ్ విశ్వాసమార్గం చూపి మీకు మహోపకారం చేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek