×

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంత నచ్చినా! చెడు మరియు 5:100 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:100) ayat 100 in Telugu

5:100 Surah Al-Ma’idah ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 100 - المَائدة - Page - Juz 7

﴿قُل لَّا يَسۡتَوِي ٱلۡخَبِيثُ وَٱلطَّيِّبُ وَلَوۡ أَعۡجَبَكَ كَثۡرَةُ ٱلۡخَبِيثِۚ فَٱتَّقُواْ ٱللَّهَ يَٰٓأُوْلِي ٱلۡأَلۡبَٰبِ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[المَائدة: 100]

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంత నచ్చినా! చెడు మరియు మంచి వస్తువులు సరిసమానం కాజాలవు. కావున ఓ బుద్ధిమంతులారా! మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: قل لا يستوي الخبيث والطيب ولو أعجبك كثرة الخبيث فاتقوا الله ياأولي, باللغة التيلجو

﴿قل لا يستوي الخبيث والطيب ولو أعجبك كثرة الخبيث فاتقوا الله ياأولي﴾ [المَائدة: 100]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Ila anu: "Cedu vastuvula adhikyata niku enta naccina! Cedu mariyu manci vastuvulu sarisamanam kajalavu. Kavuna o bud'dhimantulara! Miru saphalyam pondalante allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Ilā anu: "Ceḍu vastuvula ādhikyata nīku enta naccinā! Ceḍu mariyu man̄ci vastuvulu sarisamānaṁ kājālavu. Kāvuna ō bud'dhimantulārā! Mīru sāphalyaṁ pondālaṇṭē allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: అపవిత్రత యొక్క ఆధిక్యత నీకు ఎంత బాగా తోచినప్పటికీ అపవిత్రము – పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవు. కనుక ఓ వివేకవంతులారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek