×

ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే 5:108 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:108) ayat 108 in Telugu

5:108 Surah Al-Ma’idah ayat 108 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 108 - المَائدة - Page - Juz 7

﴿ذَٰلِكَ أَدۡنَىٰٓ أَن يَأۡتُواْ بِٱلشَّهَٰدَةِ عَلَىٰ وَجۡهِهَآ أَوۡ يَخَافُوٓاْ أَن تُرَدَّ أَيۡمَٰنُۢ بَعۡدَ أَيۡمَٰنِهِمۡۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱسۡمَعُواْۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ ﴾
[المَائدة: 108]

ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే ప్రమాణాలు ఖండిస్తాయని వారిని భయపెట్టటానికి ఉత్తమమైనది. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, (ఆయన ఆదేశాలను) వినండి. మరియు అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: ذلك أدنى أن يأتوا بالشهادة على وجهها أو يخافوا أن ترد أيمان, باللغة التيلجو

﴿ذلك أدنى أن يأتوا بالشهادة على وجهها أو يخافوا أن ترد أيمان﴾ [المَائدة: 108]

Abdul Raheem Mohammad Moulana
idi (i pad'dhati) prajalu nijamaina saksyam ivvataniki leda vari pramanalanu, taruvata tisukonabade pramanalu khandistayani varini bhayapettataniki uttamamainadi. Allah yandu bhayabhaktulu kaligi undi, (ayana adesalanu) vinandi. Mariyu allah avidheyulaku sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
idi (ī pad'dhati) prajalu nijamaina sākṣyaṁ ivvaṭāniki lēdā vāri pramāṇālanu, taruvāta tīsukonabaḍē pramāṇālu khaṇḍistāyani vārini bhayapeṭṭaṭāniki uttamamainadi. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍi, (āyana ādēśālanu) vinaṇḍi. Mariyu allāh avidhēyulaku sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
ఈ పద్ధతివల్ల వారు యథాతథంగా సాక్ష్యమిస్తారనీ, తాము ప్రమాణాలు చేసిన తరువాత ప్రమాణాలు తమకు వ్యతిరేకంగా పరిణమిస్తాయన్న భయం వారికి ఉంటుందని ఆశించబడుతోంది. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. వినండి! అల్లాహ్‌ అవిధేయ జనులకు సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek