Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 107 - المَائدة - Page - Juz 7
﴿فَإِنۡ عُثِرَ عَلَىٰٓ أَنَّهُمَا ٱسۡتَحَقَّآ إِثۡمٗا فَـَٔاخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ ٱلَّذِينَ ٱسۡتَحَقَّ عَلَيۡهِمُ ٱلۡأَوۡلَيَٰنِ فَيُقۡسِمَانِ بِٱللَّهِ لَشَهَٰدَتُنَآ أَحَقُّ مِن شَهَٰدَتِهِمَا وَمَا ٱعۡتَدَيۡنَآ إِنَّآ إِذٗا لَّمِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[المَائدة: 107]
﴿فإن عثر على أنهما استحقا إثما فآخران يقومان مقامهما من الذين استحق﴾ [المَائدة: 107]
Abdul Raheem Mohammad Moulana kani, a taruvata a iddaru (saksulu) papam cesarani teliste! Appudu modati iddari (saksyam) valana hakkunu kolpoyina vari (bandhuvula)lo nundi iddaru, modati variddariki baduluga nilabadi allah pai sapatham cesi ila anali: "Ma saksyam viruvuri saksyam kante ekkuva hakku galadi (satyamainadi). Mariyu memu e vidhamaina akramaniki palpadaledu. Memu a vidhanga ceste niscayanga, an'yayaparulalo ceri podumu gaka |
Abdul Raheem Mohammad Moulana kāni, ā taruvāta ā iddaru (sākṣulu) pāpaṁ cēśārani telistē! Appuḍu modaṭi iddari (sākṣyaṁ) valana hakkunu kōlpōyina vāri (bandhuvula)lō nuṇḍi iddaru, modaṭi vāriddariki badulugā nilabaḍi allāh pai śapathaṁ cēsi ilā anāli: "Mā sākṣyaṁ vīruvuri sākṣyaṁ kaṇṭē ekkuva hakku galadi (satyamainadi). Mariyu mēmu ē vidhamaina akramāniki pālpaḍalēdu. Mēmu ā vidhaṅgā cēstē niścayaṅgā, an'yāyaparulalō cēri pōdumu gāka |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత ఆ ఇద్దరు సాక్షులు ఏదయినా పాపానికి పాల్పడ్డారని తెలిస్తే, ఎవరికి వ్యతిరేకంగానయితే పాపం జరిగిందో వారిలో (మృతునికి) చాలా దగ్గరి వారైన ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆ ఇద్దరి స్థానంలో నిలబడి, “వారిద్దరి సాక్ష్యం కన్నా మా సాక్ష్యం ఎక్కువ సత్యబద్ధమైనది. ఈ విషయంలో మేము ఎలాంటి అతిక్రమణకూ పాల్పడటం లేదు. మేమే గనక అలా చేస్తే పరమ దుర్మార్గులమవుతాము” అని అల్లాహ్‌పై ప్రమాణం చేసి చెప్పాలి |