×

ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచి: "మీకేమి జవాబు ఇవ్వబడింది?" అని అడిగితే! వారు: "మాకు 5:109 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:109) ayat 109 in Telugu

5:109 Surah Al-Ma’idah ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 109 - المَائدة - Page - Juz 7

﴿۞ يَوۡمَ يَجۡمَعُ ٱللَّهُ ٱلرُّسُلَ فَيَقُولُ مَاذَآ أُجِبۡتُمۡۖ قَالُواْ لَا عِلۡمَ لَنَآۖ إِنَّكَ أَنتَ عَلَّٰمُ ٱلۡغُيُوبِ ﴾
[المَائدة: 109]

ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచి: "మీకేమి జవాబు ఇవ్వబడింది?" అని అడిగితే! వారు: "మాకు యథార్థ జ్ఞానం లేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విషయాల జ్ఞానం గలవాడవు." అని పలుకుతారు

❮ Previous Next ❯

ترجمة: يوم يجمع الله الرسل فيقول ماذا أجبتم قالوا لا علم لنا إنك, باللغة التيلجو

﴿يوم يجمع الله الرسل فيقول ماذا أجبتم قالوا لا علم لنا إنك﴾ [المَائدة: 109]

Abdul Raheem Mohammad Moulana
a roju allah pravaktalandarini samavesaparaci: "Mikemi javabu ivvabadindi?" Ani adigite! Varu: "Maku yathartha jnanam ledu! Niscayanga, nivu matrame sarva agocara visayala jnanam galavadavu." Ani palukutaru
Abdul Raheem Mohammad Moulana
ā rōju allāh pravaktalandarini samāvēśaparaci: "Mīkēmi javābu ivvabaḍindi?" Ani aḍigitē! Vāru: "Māku yathārtha jñānaṁ lēdu! Niścayaṅgā, nīvu mātramē sarva agōcara viṣayāla jñānaṁ galavāḍavu." Ani palukutāru
Muhammad Aziz Ur Rehman
ఏ రోజున అల్లాహ్‌ ప్రవక్తలందరినీ సమావేశపరచి, “మీకు ఏం సమాధానం లభించింది?” అని అడుగుతాడో ఆ రోజు, “మాకేమీ తెలియదు. నిశ్చయంగా రహస్య విషయాల గురించి పరిపూర్ణ జ్ఞానం కలవాడవు నువ్వే” అని వారంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek