×

మరియు నేను, (ఈసా) శిష్యుల (హవారియ్యూన్ ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: "నన్ను మరియు 5:111 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:111) ayat 111 in Telugu

5:111 Surah Al-Ma’idah ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 111 - المَائدة - Page - Juz 7

﴿وَإِذۡ أَوۡحَيۡتُ إِلَى ٱلۡحَوَارِيِّـۧنَ أَنۡ ءَامِنُواْ بِي وَبِرَسُولِي قَالُوٓاْ ءَامَنَّا وَٱشۡهَدۡ بِأَنَّنَا مُسۡلِمُونَ ﴾
[المَائدة: 111]

మరియు నేను, (ఈసా) శిష్యుల (హవారియ్యూన్ ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: "నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి." వారన్నారు: " మేము విశ్వసించాము మరియు మేము ముస్లింలను అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు

❮ Previous Next ❯

ترجمة: وإذ أوحيت إلى الحواريين أن آمنوا بي وبرسولي قالوا آمنا واشهد بأننا, باللغة التيلجو

﴿وإذ أوحيت إلى الحواريين أن آمنوا بي وبرسولي قالوا آمنا واشهد بأننا﴾ [المَائدة: 111]

Abdul Raheem Mohammad Moulana
mariyu nenu, (isa) sisyula (havariyyun la) manas'sulalo ila mata vesinappudu: "Nannu mariyu na pravaktanu visvasincandi." Varannaru: " Memu visvasincamu mariyu memu muslinlanu ayyamu ane mataku saksiga undu
Abdul Raheem Mohammad Moulana
mariyu nēnu, (īsā) śiṣyula (havāriyyūn la) manas'sulalō ilā māṭa vēsinappuḍu: "Nannu mariyu nā pravaktanu viśvasin̄caṇḍi." Vārannāru: " Mēmu viśvasin̄cāmu mariyu mēmu muslinlanu ayyāmu anē māṭaku sākṣigā uṇḍu
Muhammad Aziz Ur Rehman
“మీరు నన్నూ, నా ప్రవక్తనూ విశ్వసించండి” అని నేను హవారీలకు ఆజ్ఞాపించినప్పుడు, “మేము విశ్వసించాము, మేము పూర్తిగా విధేయులమయ్యాము అన్నదానికి నువ్వు సాక్షిగా ఉండు” అని వారన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek