×

(జ్ఞాపకం చేసుకోండి!) ఆ శిష్యులు (హవారియ్యూన్): "ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా (ఏసూ) ఏమీ? నీ 5:112 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:112) ayat 112 in Telugu

5:112 Surah Al-Ma’idah ayat 112 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 112 - المَائدة - Page - Juz 7

﴿إِذۡ قَالَ ٱلۡحَوَارِيُّونَ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ هَلۡ يَسۡتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيۡنَا مَآئِدَةٗ مِّنَ ٱلسَّمَآءِۖ قَالَ ٱتَّقُواْ ٱللَّهَ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[المَائدة: 112]

(జ్ఞాపకం చేసుకోండి!) ఆ శిష్యులు (హవారియ్యూన్): "ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా (ఏసూ) ఏమీ? నీ ప్రభువు మా కొరకు ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళెం దింపగలడా?" అని అడిగారు! దానికి (ఈసా): "మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: إذ قال الحواريون ياعيسى ابن مريم هل يستطيع ربك أن ينـزل علينا, باللغة التيلجو

﴿إذ قال الحواريون ياعيسى ابن مريم هل يستطيع ربك أن ينـزل علينا﴾ [المَائدة: 112]

Abdul Raheem Mohammad Moulana
(jnapakam cesukondi!) A sisyulu (havariyyun): "O maryam kumarudavaina isa (esu) emi? Ni prabhuvu ma koraku akasam nundi aharanto nindina oka pallem dimpagalada?" Ani adigaru! Daniki (isa): "Miru vastavaniki visvasule ayite, allah yandu bhayabhaktulu kaligi undandi!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
(jñāpakaṁ cēsukōṇḍi!) Ā śiṣyulu (havāriyyūn): "Ō maryam kumāruḍavaina īsā (ēsū) ēmī? Nī prabhuvu mā koraku ākāśaṁ nuṇḍi āhārantō niṇḍina oka paḷḷeṁ dimpagalaḍā?" Ani aḍigāru! Dāniki (īsā): "Mīru vāstavāniki viśvāsulē ayitē, allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
“మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నీ ప్రభువు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్లాన్ని ఆకాశం నుంచి దింపగలడా?” అని హవారీలు అడిగిన సందర్భం జ్ఞాపకం చేసుకోదగినది. అప్పుడు ఈసా, “మీరే గనక విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడండి” అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek