Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 116 - المَائدة - Page - Juz 7
﴿وَإِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ ءَأَنتَ قُلۡتَ لِلنَّاسِ ٱتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيۡنِ مِن دُونِ ٱللَّهِۖ قَالَ سُبۡحَٰنَكَ مَا يَكُونُ لِيٓ أَنۡ أَقُولَ مَا لَيۡسَ لِي بِحَقٍّۚ إِن كُنتُ قُلۡتُهُۥ فَقَدۡ عَلِمۡتَهُۥۚ تَعۡلَمُ مَا فِي نَفۡسِي وَلَآ أَعۡلَمُ مَا فِي نَفۡسِكَۚ إِنَّكَ أَنتَ عَلَّٰمُ ٱلۡغُيُوبِ ﴾
[المَائدة: 116]
﴿وإذ قال الله ياعيسى ابن مريم أأنت قلت للناس اتخذوني وأمي إلهين﴾ [المَائدة: 116]
Abdul Raheem Mohammad Moulana mariyu (jnapakamuncukondi!) Appudu (punarut'thana dinamuna), allah: "O maryam kumaruda! Isa (esu) emi? Nivu prajalato: 'Allah ku baduluga nannu mariyu na tallini aradhyuluga cesukondi!" Ani ceppava?" Ani prasnincaga! Daniki atanu (isa) antadu: "Nivu sarvalopalaku atitudavu. Naku palakataniki ar'hataleni matanu nenu palakatam taginapani kadu. Okavela nenu ala ceppi unte niku tappaka telisi undedi. Na manas'sulo unnadi niku telusu, kani ni manas'sulo unnadi naku teliyadu. Niscayanga, nive sarva agocara visayalu telisinavadavu |
Abdul Raheem Mohammad Moulana mariyu (jñāpakamun̄cukōṇḍi!) Appuḍu (punarut'thāna dinamuna), allāh: "Ō maryam kumāruḍā! Īsā (ēsu) ēmī? Nīvu prajalatō: 'Allāh ku badulugā nannū mariyu nā tallinī ārādhyulugā cēsukōṇḍi!" Ani ceppāvā?" Ani praśnin̄cagā! Dāniki atanu (īsā) aṇṭāḍu: "Nīvu sarvalōpālaku atītuḍavu. Nāku palakaṭāniki ar'hatalēni māṭanu nēnu palakaṭaṁ taginapani kādu. Okavēḷa nēnu alā ceppi uṇṭē nīku tappaka telisi uṇḍēdi. Nā manas'sulō unnadi nīku telusu, kāni nī manas'sulō unnadi nāku teliyadu. Niścayaṅgā, nīvē sarva agōcara viṣayālu telisinavāḍavu |
Muhammad Aziz Ur Rehman (ఆ తరువాత) “మర్యమ్ పుత్రుడవైన ఓ ఈసా! అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా?” అని అల్లాహ్ (నిలదీసి) అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్!) నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కాని నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు |