Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 117 - المَائدة - Page - Juz 7
﴿مَا قُلۡتُ لَهُمۡ إِلَّا مَآ أَمَرۡتَنِي بِهِۦٓ أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ رَبِّي وَرَبَّكُمۡۚ وَكُنتُ عَلَيۡهِمۡ شَهِيدٗا مَّا دُمۡتُ فِيهِمۡۖ فَلَمَّا تَوَفَّيۡتَنِي كُنتَ أَنتَ ٱلرَّقِيبَ عَلَيۡهِمۡۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ ﴾
[المَائدة: 117]
﴿ما قلت لهم إلا ما أمرتني به أن اعبدوا الله ربي وربكم﴾ [المَائدة: 117]
Abdul Raheem Mohammad Moulana nivu adesincindi tappa, nenu maremi variki ceppaledu, ante: ' Na prabhuvu mariyu mi prabhuvu ayina allah ne aradhincandi.' Ani. Nenu vari madhya unnanta varaku variki saksiga unnanu. Nivu nannu paiki lepukunna taruvata nive varini kanipettukuni unnavu. Mariyu nive prati daniki saksivi |
Abdul Raheem Mohammad Moulana nīvu ādēśin̄cindi tappa, nēnu marēmī vāriki ceppalēdu, aṇṭē: ' Nā prabhuvu mariyu mī prabhuvu ayina allāh nē ārādhin̄caṇḍi.' Ani. Nēnu vāri madhya unnanta varaku vāriki sākṣigā unnānu. Nīvu nannu paiki lēpukunna taruvāta nīvē vārini kanipeṭṭukuni unnāvu. Mariyu nīvē prati dāniki sākṣivi |
Muhammad Aziz Ur Rehman ‘నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి’ అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారిమధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే |