Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 13 - المَائدة - Page - Juz 6
﴿فَبِمَا نَقۡضِهِم مِّيثَٰقَهُمۡ لَعَنَّٰهُمۡ وَجَعَلۡنَا قُلُوبَهُمۡ قَٰسِيَةٗۖ يُحَرِّفُونَ ٱلۡكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَنَسُواْ حَظّٗا مِّمَّا ذُكِّرُواْ بِهِۦۚ وَلَا تَزَالُ تَطَّلِعُ عَلَىٰ خَآئِنَةٖ مِّنۡهُمۡ إِلَّا قَلِيلٗا مِّنۡهُمۡۖ فَٱعۡفُ عَنۡهُمۡ وَٱصۡفَحۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُحۡسِنِينَ ﴾
[المَائدة: 13]
﴿فبما نقضهم ميثاقهم لعناهم وجعلنا قلوبهم قاسية يحرفون الكلم عن مواضعه ونسوا﴾ [المَائدة: 13]
Abdul Raheem Mohammad Moulana A pidapa varu tamu cesina odambadikanu bhangam cesinanduku, memu varini sapincamu (bahiskarincamu) mariyu vari hrdayalanu kathinam cesamu. Varu padalanu tarumaru cesi vati arthanni, sandarbhanni purtiga marci vesevaru. Variki ivvabadina bodhanalalo adhika bhaganni maracipoyaru. Anudinam varilo e kondaro tappa, paluvuru cese drohanni gurinci niku telustune undi. Kanuka varini mannincu mariyu vari cestalanu upeksincu. Niscayanga allah sajjanulanu premistadu |
Abdul Raheem Mohammad Moulana Ā pidapa vāru tāmu cēsina oḍambaḍikanu bhaṅgaṁ cēsinanduku, mēmu vārini śapin̄cāmu (bahiṣkarin̄cāmu) mariyu vāri hr̥dayālanu kaṭhinaṁ cēśāmu. Vāru padālanu tārumāru cēsi vāṭi arthānni, sandarbhānni pūrtigā mārci vēsēvāru. Vāriki ivvabaḍina bōdhanalalō adhika bhāgānni maracipōyāru. Anudinaṁ vārilō ē kondarō tappa, paluvuru cēsē drōhānni gurin̄ci nīku telustūnē undi. Kanuka vārini mannin̄cu mariyu vāri cēṣṭalanu upēkṣin̄cu. Niścayaṅgā allāh sajjanulanu prēmistāḍu |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని శపించాము. వారి హృదయాలను కఠినం చేశాము. (తత్కారణంగా) వారు పదాలను వాటి (అసలు) స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వారు మరచి పోయారు. (ఓ ప్రవక్తా!) వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంటుంది. అయితే వారిలో కొద్దిమంది మాత్రం అలాంటివారు కారు. అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ, ఉపేక్షిస్తూ ఉండు. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించేవారిని అమితంగా ప్రేమిస్తాడు |