Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 14 - المَائدة - Page - Juz 6
﴿وَمِنَ ٱلَّذِينَ قَالُوٓاْ إِنَّا نَصَٰرَىٰٓ أَخَذۡنَا مِيثَٰقَهُمۡ فَنَسُواْ حَظّٗا مِّمَّا ذُكِّرُواْ بِهِۦ فَأَغۡرَيۡنَا بَيۡنَهُمُ ٱلۡعَدَاوَةَ وَٱلۡبَغۡضَآءَ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِۚ وَسَوۡفَ يُنَبِّئُهُمُ ٱللَّهُ بِمَا كَانُواْ يَصۡنَعُونَ ﴾
[المَائدة: 14]
﴿ومن الذين قالوا إنا نصارى أخذنا ميثاقهم فنسوا حظا مما ذكروا به﴾ [المَائدة: 14]
Abdul Raheem Mohammad Moulana memu kraistavulamu." Ani ane vari nunci kuda memu drdhamaina pramanam tisukunnamu; kani varu tamaku ivvabadina bodhanalalo adhika bhaganni maraci poyaru; kavuna tirpudinam varaku vari madhya virodhanni mariyu dvesanni kalgincamu. Mariyu tvaralone allah varu cestu vaccina karmalanu gurinci variki teliyajestadu |
Abdul Raheem Mohammad Moulana mēmu kraistavulamu." Ani anē vāri nun̄ci kūḍā mēmu dr̥ḍhamaina pramāṇaṁ tīsukunnāmu; kāni vāru tamaku ivvabaḍina bōdhanalalō adhika bhāgānni maraci pōyāru; kāvuna tīrpudinaṁ varaku vāri madhya virōdhānni mariyu dvēṣānni kalgin̄cāmu. Mariyu tvaralōnē allāh vāru cēstū vaccina karmalanu gurin̄ci vāriki teliyajēstāḍu |
Muhammad Aziz Ur Rehman తమను తాము ‘నసారా'(క్రైస్తవులు)గా చెప్పుకునేవారి నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాము. అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని విస్మరించారు. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధాన్ని, విద్వేషాలను తగిలించాము. అవి ప్రళయ దినం వరకూ ఉంటాయి. వారు చేస్తూ ఉండిన పనులన్నింటినీ అల్లాహ్ త్వరలోనే వారికి తెలియజేస్తాడు |