Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 24 - المَائدة - Page - Juz 6
﴿قَالُواْ يَٰمُوسَىٰٓ إِنَّا لَن نَّدۡخُلَهَآ أَبَدٗا مَّا دَامُواْ فِيهَا فَٱذۡهَبۡ أَنتَ وَرَبُّكَ فَقَٰتِلَآ إِنَّا هَٰهُنَا قَٰعِدُونَ ﴾
[المَائدة: 24]
﴿قالوا ياموسى إنا لن ندخلها أبدا ما داموا فيها فاذهب أنت وربك﴾ [المَائدة: 24]
Abdul Raheem Mohammad Moulana varannaru: "O musa! Varu andu unnanta varaku memu andulo ennatiki pravesincamu. Kavuna nivu mariyu ni prabhuvu poyi poradandi, memu niscayanga, ikkade kurcuni untamu |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Ō mūsā! Vāru andu unnanta varaku mēmu andulō ennaṭikī pravēśin̄camu. Kāvuna nīvu mariyu nī prabhuvu pōyi pōrāḍaṇḍi, mēmu niścayaṅgā, ikkaḍē kūrcuni uṇṭāmu |
Muhammad Aziz Ur Rehman (కాని ఈ మాటల్ని వారు లక్ష్య పెట్టలేదు). “ఓ మూసా! వారు అక్కడ ఉన్నంత వరకూ మేము సుతరామూ అక్కడికి వెళ్ళబోము. నువ్వూ, నీ ప్రభువూ పోయి ఉభయులూ వారితో పోరాడండి. మేమిక్కడే కూర్చుని ఉంటాము” అని వారు చెప్పారు |