×

(అప్పుడు) భయపడేవారిలో నుండి అల్లాహ్ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు అన్నారు: "ద్వారం నుండి పోయి 5:23 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:23) ayat 23 in Telugu

5:23 Surah Al-Ma’idah ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 23 - المَائدة - Page - Juz 6

﴿قَالَ رَجُلَانِ مِنَ ٱلَّذِينَ يَخَافُونَ أَنۡعَمَ ٱللَّهُ عَلَيۡهِمَا ٱدۡخُلُواْ عَلَيۡهِمُ ٱلۡبَابَ فَإِذَا دَخَلۡتُمُوهُ فَإِنَّكُمۡ غَٰلِبُونَۚ وَعَلَى ٱللَّهِ فَتَوَكَّلُوٓاْ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[المَائدة: 23]

(అప్పుడు) భయపడేవారిలో నుండి అల్లాహ్ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు అన్నారు: "ద్వారం నుండి పోయి వారిపై దాడి చేయండి. మీరు లోనికి ప్రవేశించారంటే నిశ్చయంగా, విజయం మీదే! మీరు వాస్తవానికి విశ్వసించిన వారే అయితే! అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకోండి

❮ Previous Next ❯

ترجمة: قال رجلان من الذين يخافون أنعم الله عليهما ادخلوا عليهم الباب فإذا, باللغة التيلجو

﴿قال رجلان من الذين يخافون أنعم الله عليهما ادخلوا عليهم الباب فإذا﴾ [المَائدة: 23]

Abdul Raheem Mohammad Moulana
(appudu) bhayapadevarilo nundi allah anugraham pondina iddaru vyaktulu annaru: "Dvaram nundi poyi varipai dadi ceyandi. Miru loniki pravesincarante niscayanga, vijayam mide! Miru vastavaniki visvasincina vare ayite! Allah painane nam'makam uncukondi
Abdul Raheem Mohammad Moulana
(appuḍu) bhayapaḍēvārilō nuṇḍi allāh anugrahaṁ pondina iddaru vyaktulu annāru: "Dvāraṁ nuṇḍi pōyi vāripai dāḍi cēyaṇḍi. Mīru lōniki pravēśin̄cāraṇṭē niścayaṅgā, vijayaṁ mīdē! Mīru vāstavāniki viśvasin̄cina vārē ayitē! Allāh painanē nam'makaṁ un̄cukōṇḍi
Muhammad Aziz Ur Rehman
అప్పుడు, అల్లాహ్‌కు భయపడే వారిలో ఆయన అనుగ్రహం పొందిన ఇద్దరు ఇలా అన్నారు : “మీరు వారిని ఎదుర్కోవటానికి (కనీసం) ద్వారం లోపలికైనా ప్రవేశించండి. మీరు లోపలికి ప్రవేశిస్తే చాలు, మీరే ఆధిక్యత పొందుతారు. మీరు విశ్వాసులే అయితే అల్లాహ్‌నే నమ్మండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek