×

(దానికి మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే 5:25 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:25) ayat 25 in Telugu

5:25 Surah Al-Ma’idah ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 25 - المَائدة - Page - Juz 6

﴿قَالَ رَبِّ إِنِّي لَآ أَمۡلِكُ إِلَّا نَفۡسِي وَأَخِيۖ فَٱفۡرُقۡ بَيۡنَنَا وَبَيۡنَ ٱلۡقَوۡمِ ٱلۡفَٰسِقِينَ ﴾
[المَائدة: 25]

(దానికి మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే అధికారం గలదు. కావున నీవు మా మధ్య మరియు ఈ అవిధేయుల మధ్య తీర్పు చేయి (మమ్మల్ని ఈ అవిదేయుల నుండి దూరం చేయి)

❮ Previous Next ❯

ترجمة: قال رب إني لا أملك إلا نفسي وأخي فافرق بيننا وبين القوم, باللغة التيلجو

﴿قال رب إني لا أملك إلا نفسي وأخي فافرق بيننا وبين القوم﴾ [المَائدة: 25]

Abdul Raheem Mohammad Moulana
(daniki musa) annadu: "O na prabhu! Naku napai mariyu na sodarunipai matrame adhikaram galadu. Kavuna nivu ma madhya mariyu i avidheyula madhya tirpu ceyi (mam'malni i avideyula nundi duram ceyi)
Abdul Raheem Mohammad Moulana
(dāniki mūsā) annāḍu: "Ō nā prabhū! Nāku nāpai mariyu nā sōdarunipai mātramē adhikāraṁ galadu. Kāvuna nīvu mā madhya mariyu ī avidhēyula madhya tīrpu cēyi (mam'malni ī avidēyula nuṇḍi dūraṁ cēyi)
Muhammad Aziz Ur Rehman
అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ప్రభూ! నాకు నా స్వయంపైనా, నా సోదరునిపైన మాత్రమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు మమ్మల్ని – ఈ అవిధేయులను వేరు చెయ్యి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek