×

ఎవడు నేరం చేసిన తరువాత పశ్చాత్తాప పడి తనను తాను సవరించు కుంటాడో! నిశ్చయంగా, అల్లాహ్ 5:39 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:39) ayat 39 in Telugu

5:39 Surah Al-Ma’idah ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 39 - المَائدة - Page - Juz 6

﴿فَمَن تَابَ مِنۢ بَعۡدِ ظُلۡمِهِۦ وَأَصۡلَحَ فَإِنَّ ٱللَّهَ يَتُوبُ عَلَيۡهِۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ﴾
[المَائدة: 39]

ఎవడు నేరం చేసిన తరువాత పశ్చాత్తాప పడి తనను తాను సవరించు కుంటాడో! నిశ్చయంగా, అల్లాహ్ అలాంటి వాని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: فمن تاب من بعد ظلمه وأصلح فإن الله يتوب عليه إن الله, باللغة التيلجو

﴿فمن تاب من بعد ظلمه وأصلح فإن الله يتوب عليه إن الله﴾ [المَائدة: 39]

Abdul Raheem Mohammad Moulana
evadu neram cesina taruvata pascattapa padi tananu tanu savarincu kuntado! Niscayanga, allah alanti vani pascattapanni angikaristadu. Niscayanga, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
evaḍu nēraṁ cēsina taruvāta paścāttāpa paḍi tananu tānu savarin̄cu kuṇṭāḍō! Niścayaṅgā, allāh alāṇṭi vāni paścāttāpānni aṅgīkaristāḍu. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది, తన నడవడికను సరిదిద్దుకున్నవాని వైపుకు అల్లాహ్‌ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ క్షమాభిక్షపెట్టేవాడు, కరుణించేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek