×

మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. 5:38 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:38) ayat 38 in Telugu

5:38 Surah Al-Ma’idah ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 38 - المَائدة - Page - Juz 6

﴿وَٱلسَّارِقُ وَٱلسَّارِقَةُ فَٱقۡطَعُوٓاْ أَيۡدِيَهُمَا جَزَآءَۢ بِمَا كَسَبَا نَكَٰلٗا مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٞ ﴾
[المَائدة: 38]

మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: والسارق والسارقة فاقطعوا أيديهما جزاء بما كسبا نكالا من الله والله عزيز, باللغة التيلجو

﴿والسارق والسارقة فاقطعوا أيديهما جزاء بما كسبا نكالا من الله والله عزيز﴾ [المَائدة: 38]

Abdul Raheem Mohammad Moulana
Mariyu purusudu donga ayina, leda stri donga ayina, vari cetulanu nariki veyandi. Idi vari karmalaku gunapathanga allah nirnayincina pratiphalam (siksa). Mariyu allah sarva saktimantudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu puruṣuḍu doṅga ayinā, lēdā strī doṅga ayinā, vāri cētulanu nariki vēyaṇḍi. Idi vāri karmalaku guṇapāṭhaṅgā allāh nirṇayin̄cina pratiphalaṁ (śikṣa). Mariyu allāh sarva śaktimantuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
దొంగతనం చేసినది – పురుషుడైనా, స్త్రీ అయినా – ఉభయుల చేతులూ నరకండి. అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్‌ తరఫున విధించబడిన శిక్ష. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek