×

మరియు ఇంజీల్ గ్రంథ ప్రజలను, అల్లాహ్! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయమను. 5:47 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:47) ayat 47 in Telugu

5:47 Surah Al-Ma’idah ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 47 - المَائدة - Page - Juz 6

﴿وَلۡيَحۡكُمۡ أَهۡلُ ٱلۡإِنجِيلِ بِمَآ أَنزَلَ ٱللَّهُ فِيهِۚ وَمَن لَّمۡ يَحۡكُم بِمَآ أَنزَلَ ٱللَّهُ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[المَائدة: 47]

మరియు ఇంజీల్ గ్రంథ ప్రజలను, అల్లాహ్! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయమను. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు, వారే అవిధేయులు (దుష్టులు)

❮ Previous Next ❯

ترجمة: وليحكم أهل الإنجيل بما أنـزل الله فيه ومن لم يحكم بما أنـزل, باللغة التيلجو

﴿وليحكم أهل الإنجيل بما أنـزل الله فيه ومن لم يحكم بما أنـزل﴾ [المَائدة: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu injil grantha prajalanu, allah! A granthanlo avatarimpajesina sasanam prakaram tirpu ceyamanu. Mariyu evaru allah avatarimpajesina sasanam prakaram tirpu ceyaro alanti varu, vare avidheyulu (dustulu)
Abdul Raheem Mohammad Moulana
mariyu in̄jīl grantha prajalanu, allāh! Ā granthanlō avatarimpajēsina śāsanaṁ prakāraṁ tīrpu cēyamanu. Mariyu evaru allāh avatarimpajēsina śāsanaṁ prakāraṁ tīrpu cēyarō alāṇṭi vāru, vārē avidhēyulu (duṣṭulu)
Muhammad Aziz Ur Rehman
ఇంజీలు గ్రంథం గలవారు కూడా, అల్లాహ్‌ ఇంజీలులో అవతరింపజేసిన దానికనుగుణంగానే తీర్పు చెయ్యాలి. అల్లాహ్‌ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పుచెయ్యని వారే పాపాత్ములు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek