Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 49 - المَائدة - Page - Juz 6
﴿وَأَنِ ٱحۡكُم بَيۡنَهُم بِمَآ أَنزَلَ ٱللَّهُ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَهُمۡ وَٱحۡذَرۡهُمۡ أَن يَفۡتِنُوكَ عَنۢ بَعۡضِ مَآ أَنزَلَ ٱللَّهُ إِلَيۡكَۖ فَإِن تَوَلَّوۡاْ فَٱعۡلَمۡ أَنَّمَا يُرِيدُ ٱللَّهُ أَن يُصِيبَهُم بِبَعۡضِ ذُنُوبِهِمۡۗ وَإِنَّ كَثِيرٗا مِّنَ ٱلنَّاسِ لَفَٰسِقُونَ ﴾
[المَائدة: 49]
﴿وأن احكم بينهم بما أنـزل الله ولا تتبع أهواءهم واحذرهم أن يفتنوك﴾ [المَائدة: 49]
Abdul Raheem Mohammad Moulana Mariyu (o pravakta!) Nivu allah avatarimpajesina sasanam prakaram vari madhya tirpu ceyyi mariyu vari vyartha korikalanu anusarincaku. Allah nipai avatarimpajesina konni sasanala nundi varu ninnu tappincakunda jagrattaga undu. Okavela varu venudirigi pote, allah varini, vari konni papalaku siksincadalacadani telusuko. Mariyu niscayanga, prajalalo anekulu avidheyataku palpade varunnaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu (ō pravaktā!) Nīvu allāh avatarimpajēsina śāsanaṁ prakāraṁ vāri madhya tīrpu ceyyi mariyu vāri vyartha kōrikalanu anusarin̄caku. Allāh nīpai avatarimpajēsina konni śāsanāla nuṇḍi vāru ninnu tappin̄cakuṇḍā jāgrattagā uṇḍu. Okavēḷa vāru venudirigi pōtē, allāh vārini, vāri konni pāpālaku śikṣin̄cadalacāḍani telusukō. Mariyu niścayaṅgā, prajalalō anēkulu avidhēyataku pālpaḍē vārunnāru |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లాహ్ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఒకవేళ వారు విముఖత చూపితే, వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకుగాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లాహ్ సంకల్పం అని తెలుసుకో. ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు |