×

ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజలైనా, లేదా సత్యతిరస్కారులైనా, వారిని 5:57 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:57) ayat 57 in Telugu

5:57 Surah Al-Ma’idah ayat 57 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 57 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ ٱلَّذِينَ ٱتَّخَذُواْ دِينَكُمۡ هُزُوٗا وَلَعِبٗا مِّنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَٱلۡكُفَّارَ أَوۡلِيَآءَۚ وَٱتَّقُواْ ٱللَّهَ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[المَائدة: 57]

ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజలైనా, లేదా సత్యతిరస్కారులైనా, వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تتخذوا الذين اتخذوا دينكم هزوا ولعبا من الذين, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تتخذوا الذين اتخذوا دينكم هزوا ولعبا من الذين﴾ [المَائدة: 57]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Mi dharmanni egataliga navvulataga pariganincevaru purvagrantha prajalaina, leda satyatiraskarulaina, varini mi snehituluga cesukokandi. Mariyu miru visvasule ayite allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mī dharmānni egatāḷigā navvulāṭagā parigaṇin̄cēvāru pūrvagrantha prajalainā, lēdā satyatiraskārulainā, vārini mī snēhitulugā cēsukōkaṇḍi. Mariyu mīru viśvāsulē ayitē allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారిలో మీ ధర్మాన్ని నవ్వులాటగా, వినోదంగా చేసుకున్న వారినిగానీ, అవిశ్వాసులనుగానీ మీ స్నేహితులుగా చేసుకోకండి. మీరే గనక నిజమయిన విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek