×

మరియు మీరు నమాజ్ కొరకు పిలుపు (అజాన్) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా, నవ్వులాటగా తీసుకుంటారు. 5:58 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:58) ayat 58 in Telugu

5:58 Surah Al-Ma’idah ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 58 - المَائدة - Page - Juz 6

﴿وَإِذَا نَادَيۡتُمۡ إِلَى ٱلصَّلَوٰةِ ٱتَّخَذُوهَا هُزُوٗا وَلَعِبٗاۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡقِلُونَ ﴾
[المَائدة: 58]

మరియు మీరు నమాజ్ కొరకు పిలుపు (అజాన్) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా, నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు

❮ Previous Next ❯

ترجمة: وإذا ناديتم إلى الصلاة اتخذوها هزوا ولعبا ذلك بأنهم قوم لا يعقلون, باللغة التيلجو

﴿وإذا ناديتم إلى الصلاة اتخذوها هزوا ولعبا ذلك بأنهم قوم لا يعقلون﴾ [المَائدة: 58]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru namaj koraku pilupu (ajan) iste, varu danini egataliga, navvulataga tisukuntaru. Adi endukante vastavaniki varu bud'dhihinulaina janulu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru namāj koraku pilupu (ajān) istē, vāru dānini egatāḷigā, navvulāṭagā tīsukuṇṭāru. Adi endukaṇṭē vāstavāniki vāru bud'dhihīnulaina janulu
Muhammad Aziz Ur Rehman
మీరు నమాజు కోసం పిలిచినప్పుడు వారు దాన్ని నవ్వులాటగా, తమాషాగా చేసుకుంటారు. ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధిలేనివారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek