Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 80 - المَائدة - Page - Juz 6
﴿تَرَىٰ كَثِيرٗا مِّنۡهُمۡ يَتَوَلَّوۡنَ ٱلَّذِينَ كَفَرُواْۚ لَبِئۡسَ مَا قَدَّمَتۡ لَهُمۡ أَنفُسُهُمۡ أَن سَخِطَ ٱللَّهُ عَلَيۡهِمۡ وَفِي ٱلۡعَذَابِ هُمۡ خَٰلِدُونَ ﴾
[المَائدة: 80]
﴿ترى كثيرا منهم يتولون الذين كفروا لبئس ما قدمت لهم أنفسهم أن﴾ [المَائدة: 80]
Abdul Raheem Mohammad Moulana varilo anekulu satyatiraskarulato maitri cesukovatanni, nivu custunnavu. Varu tama koraku munduga cesi pampukunna nica karmala valana allah ku varipai kopam kaligindi mariyu varu narakabadhalo sasvatanga untaru |
Abdul Raheem Mohammad Moulana vārilō anēkulu satyatiraskārulatō maitri cēsukōvaṭānni, nīvu cūstunnāvu. Vāru tama koraku mundugā cēsi pampukunna nīca karmala valana allāh ku vāripai kōpaṁ kaligindi mariyu vāru narakabādhalō śāśvataṅgā uṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహసంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదయితే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారిపట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు |