×

ఒకవేళ వారు అల్లాహ్ నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! 5:81 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:81) ayat 81 in Telugu

5:81 Surah Al-Ma’idah ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 81 - المَائدة - Page - Juz 6

﴿وَلَوۡ كَانُواْ يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلنَّبِيِّ وَمَآ أُنزِلَ إِلَيۡهِ مَا ٱتَّخَذُوهُمۡ أَوۡلِيَآءَ وَلَٰكِنَّ كَثِيرٗا مِّنۡهُمۡ فَٰسِقُونَ ﴾
[المَائدة: 81]

ఒకవేళ వారు అల్లాహ్ నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్యతిరస్కారులనుతమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు)

❮ Previous Next ❯

ترجمة: ولو كانوا يؤمنون بالله والنبي وما أنـزل إليه ما اتخذوهم أولياء ولكن, باللغة التيلجو

﴿ولو كانوا يؤمنون بالله والنبي وما أنـزل إليه ما اتخذوهم أولياء ولكن﴾ [المَائدة: 81]

Abdul Raheem Mohammad Moulana
okavela varu allah nu, pravaktanu mariyu atanipai avatarimpajeyabadina danini (nijangane) visvasinci unte! Varini (satyatiraskarulanutama mitruluga cesukoni undevaru kadu, kani varilo anekulu avidheyulunnaru)
Abdul Raheem Mohammad Moulana
okavēḷa vāru allāh nū, pravaktanū mariyu atanipai avatarimpajēyabaḍina dānini (nijaṅgānē) viśvasin̄ci uṇṭē! Vārini (satyatiraskārulanutama mitrulugā cēsukoni uṇḍēvāru kādu, kāni vārilō anēkulu avidhēyulunnāru)
Muhammad Aziz Ur Rehman
వారికి అల్లాహ్‌ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిపట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కాని వారిలో చాలా మంది దైవవిధేయతకు దూరమైపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek