Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 85 - المَائدة - Page - Juz 7
﴿فَأَثَٰبَهُمُ ٱللَّهُ بِمَا قَالُواْ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَذَٰلِكَ جَزَآءُ ٱلۡمُحۡسِنِينَ ﴾
[المَائدة: 85]
﴿فأثابهم الله بما قالوا جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك﴾ [المَائدة: 85]
Abdul Raheem Mohammad Moulana Kavuna varu palikina daniki phalitanga, allah variki krinda kaluvalu pravahince svargavanalanu prasadincadu. Varandulo sasvatanga untaru. Mariyu sajjanulaku labhince pratiphalam ide |
Abdul Raheem Mohammad Moulana Kāvuna vāru palikina dāniki phalitaṅgā, allāh vāriki krinda kāluvalu pravahin̄cē svargavanālanu prasādin̄cāḍu. Vārandulō śāśvataṅgā uṇṭāru. Mariyu sajjanulaku labhin̄cē pratiphalaṁ idē |
Muhammad Aziz Ur Rehman వారు ఈ విధంగా పలికినందుకుగాను అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే లభిస్తుంది |