×

(ఇలా ఆజ్ఞ వస్తుంది): "మూర్ఖపు పట్టు (హఠము) గల ప్రతి సత్యతిరస్కారుణ్ణి మీరిద్దరు కలసి నరకంలో 50:24 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:24) ayat 24 in Telugu

50:24 Surah Qaf ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 24 - قٓ - Page - Juz 26

﴿أَلۡقِيَا فِي جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيدٖ ﴾
[قٓ: 24]

(ఇలా ఆజ్ఞ వస్తుంది): "మూర్ఖపు పట్టు (హఠము) గల ప్రతి సత్యతిరస్కారుణ్ణి మీరిద్దరు కలసి నరకంలో విసరివేయండి

❮ Previous Next ❯

ترجمة: ألقيا في جهنم كل كفار عنيد, باللغة التيلجو

﴿ألقيا في جهنم كل كفار عنيد﴾ [قٓ: 24]

Abdul Raheem Mohammad Moulana
(ila ajna vastundi): "Murkhapu pattu (hathamu) gala prati satyatiraskarunni miriddaru kalasi narakanlo visariveyandi
Abdul Raheem Mohammad Moulana
(ilā ājña vastundi): "Mūrkhapu paṭṭu (haṭhamu) gala prati satyatiraskāruṇṇi mīriddaru kalasi narakanlō visarivēyaṇḍi
Muhammad Aziz Ur Rehman
(అప్పుడు ఈ విధంగా సెలవీయబడుతుంది : ) “పొగరుబోతు అయిన ప్రతి దైవతిరస్కారిని నరకంలో విసరివేయండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek