×

అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు: "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, 50:27 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:27) ayat 27 in Telugu

50:27 Surah Qaf ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 27 - قٓ - Page - Juz 26

﴿۞ قَالَ قَرِينُهُۥ رَبَّنَا مَآ أَطۡغَيۡتُهُۥ وَلَٰكِن كَانَ فِي ضَلَٰلِۭ بَعِيدٖ ﴾
[قٓ: 27]

అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు: "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు

❮ Previous Next ❯

ترجمة: قال قرينه ربنا ما أطغيته ولكن كان في ضلال بعيد, باللغة التيلجو

﴿قال قرينه ربنا ما أطغيته ولكن كان في ضلال بعيد﴾ [قٓ: 27]

Abdul Raheem Mohammad Moulana
atani snehitudu (kharinun) ila antadu: "O ma prabhu! Nenu itani talabirusutananni protsahincaledu, kani itade svayanga, margabhrastatvanlo cala duram velli poyadu
Abdul Raheem Mohammad Moulana
atani snēhituḍu (kharīnun) ilā aṇṭāḍu: "Ō mā prabhū! Nēnu itani talabirusutanānni prōtsahin̄calēdu, kāni itaḍē svayaṅgā, mārgabhraṣṭatvanlō cālā dūraṁ veḷḷi pōyāḍu
Muhammad Aziz Ur Rehman
“మా ప్రభూ! నేనితన్ని పెడదారి పట్టించలేదు. ఇతనే స్వయంగా బహుదూరపు అపమార్గంలో పడిఉన్నాడ”ని అతని సహవాసి (అయిన షైతాన్) అంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek