×

వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు 50:45 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:45) ayat 45 in Telugu

50:45 Surah Qaf ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 45 - قٓ - Page - Juz 26

﴿نَّحۡنُ أَعۡلَمُ بِمَا يَقُولُونَۖ وَمَآ أَنتَ عَلَيۡهِم بِجَبَّارٖۖ فَذَكِّرۡ بِٱلۡقُرۡءَانِ مَن يَخَافُ وَعِيدِ ﴾
[قٓ: 45]

వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు భయపడే వాడికి మాత్రమే నీవు ఈ ఖుర్ఆన్ ద్వారా హితబోధ చెయ్యి

❮ Previous Next ❯

ترجمة: نحن أعلم بما يقولون وما أنت عليهم بجبار فذكر بالقرآن من يخاف, باللغة التيلجو

﴿نحن أعلم بما يقولون وما أنت عليهم بجبار فذكر بالقرآن من يخاف﴾ [قٓ: 45]

Abdul Raheem Mohammad Moulana
varanedi maku baga telusu. Nivu varini (visvasincamani) balavantam ceyalevu. Kavuna na heccarikaku bhayapade vadiki matrame nivu i khur'an dvara hitabodha ceyyi
Abdul Raheem Mohammad Moulana
vāranēdi māku bāgā telusu. Nīvu vārini (viśvasin̄camani) balavantaṁ cēyalēvu. Kāvuna nā heccarikaku bhayapaḍē vāḍiki mātramē nīvu ī khur'ān dvārā hitabōdha ceyyi
Muhammad Aziz Ur Rehman
వారు చెప్పేదేమిటో మాకు బాగా తెలుసు. (ఓ ప్రవక్తా!) నీవు వాళ్ళను బలవంతపెట్టే వాడివి కావు. కాబట్టి నీవు మా హెచ్చరికలను భయపడేవారికి ఖుర్ఆను ద్వారా బోధపరుస్తూ ఉండు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek