×

వారు, తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ 50:6 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:6) ayat 6 in Telugu

50:6 Surah Qaf ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 6 - قٓ - Page - Juz 26

﴿أَفَلَمۡ يَنظُرُوٓاْ إِلَى ٱلسَّمَآءِ فَوۡقَهُمۡ كَيۡفَ بَنَيۡنَٰهَا وَزَيَّنَّٰهَا وَمَا لَهَا مِن فُرُوجٖ ﴾
[قٓ: 6]

వారు, తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలూ (పగుళ్ళూ) లేవు

❮ Previous Next ❯

ترجمة: أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج, باللغة التيلجو

﴿أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج﴾ [قٓ: 6]

Abdul Raheem Mohammad Moulana
varu, tama mida unna akasam vaipunaku cudatam leda emiti? Memu danini e vidhanga nirminci alankarincamo mariyu danilo elanti cilikalu (pagullu) levu
Abdul Raheem Mohammad Moulana
vāru, tama mīda unna ākāśaṁ vaipunaku cūḍaṭaṁ lēdā ēmiṭi? Mēmu dānini ē vidhaṅgā nirmin̄ci alaṅkarin̄cāmō mariyu dānilō elāṇṭi cīlikalū (paguḷḷū) lēvu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, తమపైన ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా, ఏ విధంగా మేము దాన్ని నిర్మించి, ముస్తాబు చేశామో? మరి అందులో ఎలాంటి పగుళ్ళూ లేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek