×

కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ 50:5 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:5) ayat 5 in Telugu

50:5 Surah Qaf ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 5 - قٓ - Page - Juz 26

﴿بَلۡ كَذَّبُواْ بِٱلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ فَهُمۡ فِيٓ أَمۡرٖ مَّرِيجٍ ﴾
[قٓ: 5]

కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج, باللغة التيلجو

﴿بل كذبوا بالحق لما جاءهم فهم في أمر مريج﴾ [قٓ: 5]

Abdul Raheem Mohammad Moulana
kani varu, satyam vari vaddaku vaccinapudu danini asatyamani tiraskarincaru. Kabatti varu i visayam gurinci kalavarapadutunnaru
Abdul Raheem Mohammad Moulana
kāni vāru, satyaṁ vāri vaddaku vaccinapuḍu dānini asatyamani tiraskarin̄cāru. Kābaṭṭi vāru ī viṣayaṁ gurin̄ci kalavarapaḍutunnāru
Muhammad Aziz Ur Rehman
పైగా వారు, సత్యం తమ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అబద్దంగా చిత్రీకరించారు. అసలు వారు అయోమయంలో పడిపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek