×

ఇక భూమిని! మేము దానిని విస్తరింపజేసి, దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము. మరియు అందులో అన్ని 50:7 Telugu translation

Quran infoTeluguSurah Qaf ⮕ (50:7) ayat 7 in Telugu

50:7 Surah Qaf ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Qaf ayat 7 - قٓ - Page - Juz 26

﴿وَٱلۡأَرۡضَ مَدَدۡنَٰهَا وَأَلۡقَيۡنَا فِيهَا رَوَٰسِيَ وَأَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ زَوۡجِۭ بَهِيجٖ ﴾
[قٓ: 7]

ఇక భూమిని! మేము దానిని విస్తరింపజేసి, దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము. మరియు అందులో అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తి చేశాము

❮ Previous Next ❯

ترجمة: والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج, باللغة التيلجو

﴿والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بهيج﴾ [قٓ: 7]

Abdul Raheem Mohammad Moulana
ika bhumini! Memu danini vistarimpajesi, danilo sthiramaina parvatalanu natamu. Mariyu andulo anni rakala manoharamaina vrksakotini utpatti cesamu
Abdul Raheem Mohammad Moulana
ika bhūmini! Mēmu dānini vistarimpajēsi, dānilō sthiramaina parvatālanu nāṭāmu. Mariyu andulō anni rakāla manōharamaina vr̥kṣakōṭini utpatti cēśāmu
Muhammad Aziz Ur Rehman
ఇంకా మేము భూమిని పరచి, అందులో పర్వతాలను చేశాము. ఇంకా అందులో అందాలు చిందే అన్నిరకాల వస్తువులను మొలిపించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek