×

కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో) 51:23 Telugu translation

Quran infoTeluguSurah Adh-Dhariyat ⮕ (51:23) ayat 23 in Telugu

51:23 Surah Adh-Dhariyat ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 23 - الذَّاريَات - Page - Juz 26

﴿فَوَرَبِّ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ إِنَّهُۥ لَحَقّٞ مِّثۡلَ مَآ أَنَّكُمۡ تَنطِقُونَ ﴾
[الذَّاريَات: 23]

కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)

❮ Previous Next ❯

ترجمة: فورب السماء والأرض إنه لحق مثل ما أنكم تنطقون, باللغة التيلجو

﴿فورب السماء والأرض إنه لحق مثل ما أنكم تنطقون﴾ [الذَّاريَات: 23]

Abdul Raheem Mohammad Moulana
kavuna bhumyakasala prabhuvu saksiga! Niscayanga, idi satyam; e vidhanganaite miru matladagaligedi (satyamo)
Abdul Raheem Mohammad Moulana
kāvuna bhūmyākāśāla prabhuvu sākṣigā! Niścayaṅgā, idi satyaṁ; ē vidhaṅgānaitē mīru māṭlāḍagaligēdi (satyamō)
Muhammad Aziz Ur Rehman
కనుక భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! ముమ్మాటికీ ఇది సత్యం. మీరు పరస్పరం మాట్లాడుకుంటున్నట్లే (సత్యమిది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek