Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 44 - الذَّاريَات - Page - Juz 27
﴿فَعَتَوۡاْ عَنۡ أَمۡرِ رَبِّهِمۡ فَأَخَذَتۡهُمُ ٱلصَّٰعِقَةُ وَهُمۡ يَنظُرُونَ ﴾
[الذَّاريَات: 44]
﴿فعتوا عن أمر ربهم فأخذتهم الصاعقة وهم ينظرون﴾ [الذَّاريَات: 44]
Abdul Raheem Mohammad Moulana appudu varu tama prabhuvu ajnanu upeksincaru. Kavuna varu custu undagane oka pedda pidugu vari mida virucuku padindi |
Abdul Raheem Mohammad Moulana appuḍu vāru tama prabhuvu ājñanu upēkṣin̄cāru. Kāvuna vāru cūstū uṇḍagānē oka pedda piḍugu vāri mīda virucuku paḍindi |
Muhammad Aziz Ur Rehman (వారు దారికి రాకుండా) తమ ప్రభువు ఆజ్ఞ పట్ల పెడసరి వైఖరిని ప్రదర్శించారు. తత్కారణంగా వారు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన కేక (ప్రేలుడు) అమాంతం వారిని కబళించింది |