×

మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన 51:51 Telugu translation

Quran infoTeluguSurah Adh-Dhariyat ⮕ (51:51) ayat 51 in Telugu

51:51 Surah Adh-Dhariyat ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 51 - الذَّاريَات - Page - Juz 27

﴿وَلَا تَجۡعَلُواْ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَۖ إِنِّي لَكُم مِّنۡهُ نَذِيرٞ مُّبِينٞ ﴾
[الذَّاريَات: 51]

మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: ولا تجعلوا مع الله إلها آخر إني لكم منه نذير مبين, باللغة التيلجو

﴿ولا تجعلوا مع الله إلها آخر إني لكم منه نذير مبين﴾ [الذَّاريَات: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru allah ku satiga itara daivanni nilupakandi! Niscayanga, nenu (muham'mad) ayana taraphu nundi miku spastanga heccarika cesevadini matrame
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru allāh ku sāṭigā itara daivānni nilupakaṇḍi! Niścayaṅgā, nēnu (muham'mad) āyana taraphu nuṇḍi mīku spaṣṭaṅgā heccarika cēsēvāḍini mātramē
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ తో పాటు మరో ఆరాధ్య దైవాన్ని చేర్చకండి. నిశ్చయంగా నేను ఆయన తరఫున మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడిని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek