×

కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు 51:59 Telugu translation

Quran infoTeluguSurah Adh-Dhariyat ⮕ (51:59) ayat 59 in Telugu

51:59 Surah Adh-Dhariyat ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Adh-Dhariyat ayat 59 - الذَّاريَات - Page - Juz 27

﴿فَإِنَّ لِلَّذِينَ ظَلَمُواْ ذَنُوبٗا مِّثۡلَ ذَنُوبِ أَصۡحَٰبِهِمۡ فَلَا يَسۡتَعۡجِلُونِ ﴾
[الذَّاريَات: 59]

కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్ష కొరకు) తొందర పెట్టనవసరం లేదు

❮ Previous Next ❯

ترجمة: فإن للذين ظلموا ذنوبا مثل ذنوب أصحابهم فلا يستعجلون, باللغة التيلجو

﴿فإن للذين ظلموا ذنوبا مثل ذنوب أصحابهم فلا يستعجلون﴾ [الذَّاريَات: 59]

Abdul Raheem Mohammad Moulana
kavuna niscayanga, durmarganiki palpadinavari papalu vari (purva) snehitula papala vantive! Kavuna varu na (siksa koraku) tondara pettanavasaram ledu
Abdul Raheem Mohammad Moulana
kāvuna niścayaṅgā, durmārgāniki pālpaḍinavāri pāpālu vāri (pūrva) snēhitula pāpāla vaṇṭivē! Kāvuna vāru nā (śikṣa koraku) tondara peṭṭanavasaraṁ lēdu
Muhammad Aziz Ur Rehman
కాబట్టి ఈ దుర్మార్గుల్లాంటివారికి ఏ వంతు లభించిందో అలాంటి వంతే వీరికి కూడా లభిస్తుంది. కాబట్టి వారు దాని కోసం నన్ను తొందరపెట్టరాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek