×

ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా 52:16 Telugu translation

Quran infoTeluguSurah AT-Tur ⮕ (52:16) ayat 16 in Telugu

52:16 Surah AT-Tur ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Tur ayat 16 - الطُّور - Page - Juz 27

﴿ٱصۡلَوۡهَا فَٱصۡبِرُوٓاْ أَوۡ لَا تَصۡبِرُواْ سَوَآءٌ عَلَيۡكُمۡۖ إِنَّمَا تُجۡزَوۡنَ مَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[الطُّور: 16]

ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది

❮ Previous Next ❯

ترجمة: اصلوها فاصبروا أو لا تصبروا سواء عليكم إنما تجزون ما كنتم تعملون, باللغة التيلجو

﴿اصلوها فاصبروا أو لا تصبروا سواء عليكم إنما تجزون ما كنتم تعملون﴾ [الطُّور: 16]

Abdul Raheem Mohammad Moulana
indulo miru kalutu undandi. Daniki miru sahanam vahincina, sahanam vahincaka poyina anta miku samaname! Niscayanga, mi karmalaku tagina pratiphalame miku ivvabadutunnadi
Abdul Raheem Mohammad Moulana
indulō mīru kālutū uṇḍaṇḍi. Dāniki mīru sahanaṁ vahin̄cinā, sahanaṁ vahin̄caka pōyinā antā mīku samānamē! Niścayaṅgā, mī karmalaku tagina pratiphalamē mīku ivvabaḍutunnadi
Muhammad Aziz Ur Rehman
“నరకానికి ఆహుతి అవండి. ఇప్పుడు మీరు ఓపికపట్టినా, ఓపిక పట్టకపోయినా మీకు ఒకటే. మీరు చేసుకున్న దాని ఫలితమే మీకివ్వబడింది” (అని అనబడుతుంది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek