Quran with Telugu translation - Surah AT-Tur ayat 23 - الطُّور - Page - Juz 27
﴿يَتَنَٰزَعُونَ فِيهَا كَأۡسٗا لَّا لَغۡوٞ فِيهَا وَلَا تَأۡثِيمٞ ﴾
[الطُّور: 23]
﴿يتنازعون فيها كأسا لا لغو فيها ولا تأثيم﴾ [الطُّور: 23]
Abdul Raheem Mohammad Moulana andulo (a svarganlo) varu okari kokaru (madhu) patra marcukuntu untaru; danni (tragatam) valla varu vyarthapu matalu matladaru mariyu papalu ceyaru |
Abdul Raheem Mohammad Moulana andulō (ā svarganlō) vāru okari kokaru (madhu) pātra mārcukuṇṭū uṇṭāru; dānni (trāgaṭaṁ) valla vāru vyarthapu māṭalu māṭlāḍaru mariyu pāpālu cēyaru |
Muhammad Aziz Ur Rehman వారు ఒకరి నుండి ఒకరు మధుపాత్రలను (ఆనందంతో) అందుకుంటూ ఉంటారు. ఆ మధువు వల్ల వ్యర్ధ ప్రేలాపనలుగానీ, పాపం (వైపు ప్రేరేపించే గుణం) గానీ ఉండవు |