Quran with Telugu translation - Surah AT-Tur ayat 24 - الطُّور - Page - Juz 27
﴿۞ وَيَطُوفُ عَلَيۡهِمۡ غِلۡمَانٞ لَّهُمۡ كَأَنَّهُمۡ لُؤۡلُؤٞ مَّكۡنُونٞ ﴾
[الطُّور: 24]
﴿ويطوف عليهم غلمان لهم كأنهم لؤلؤ مكنون﴾ [الطُّور: 24]
Abdul Raheem Mohammad Moulana mariyu dacabadina mutyala vanti baluru, vari seva koraku vari cuttu prakkalalo tirugutu untaru |
Abdul Raheem Mohammad Moulana mariyu dācabaḍina mutyāla vaṇṭi bāluru, vāri sēva koraku vāri cuṭṭu prakkalalō tirugutū uṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారి చుట్టూ (సేవకోసం) అందమైన బాల సేవకులు తిరుగుతూ ఉంటారు. వారు మూసిఉంచబడిన ముత్యాల్లా (స్వచ్ఛంగా) ఉంటారు |